24 Hour Order

+91 44 4391 7000

home sitemap contact us

tbuy-orbitrek-goto youtube
 
           
 
English Tamil Hindi Telugu Malayalam Kannada
 

యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! అంటే ఏమిటి?

 

అక్షర ప్రపంచాన్ని,పదాలు మరియు ఫోనెటిక్స్‌ను అతి చిన్న వయస్సులోనే మీ చిన్నారులకు పరిచయం చేసే కార్యక్రమమే యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! భాష యొక్క రిటెన్‌ ప్యాట్రన్‌లను మీ చిన్నారులు నేర్చుకునే విధంగా బోధించడం కోసం ప్రత్యేకంగా యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! డిజైన్‌ చేయబడింది.

యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! ఏ విధంగా పనిచేస్తుంది.

యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! అనే ప్రోగ్రామ్‌ను ఎంతో సులభంగా ఉపయోగించవచ్చు. అదీ కూడా ఎంతో ఫన్నీగా. ప్రాథమికంగా మనం ఇంటరాక్టివ్‌ మరియు మల్టీ సెన్సరీ విధానాన్ని ఉపయోగిస్తుంటాం. యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు పిల్లవాడు ఎప్పుడైతే పదాలను చూస్తాడో.. అప్పుడే వింటాడు. ఎందుకంటే పిల్లలు ఇతరదశల కంటే పాకే దశలో ఉన్నప్పుడు మాత్రమే భాషను వేంగా మరియు తేలిగ్గా నేర్చుకుంటారు. రాసే భాషను, అదేవిధంగా మాట్లాడే భాషను బోధించడం కొరకు ప్రకృతిపరంగా లభించిన సౌలభ్యవంతమైన అవకాశాన్ని తీసుకుంటాం.

అదనంగా, పిల్లలు మాటలు చెప్పేందుకు మరియు భౌతిక చర్యలు చేయడానికి ప్రోత్సహిస్తాం, ఇది వారు పదాల యొక్క అర్థాలు తెలుసుకోవడానికి సాయపడుతుంది. దీనికి అదనంగా పదాలకు సంబంధించిన ఫిజికల్‌ యాక్టివిటీస్‌ చేయాలని డాక్టర్‌ టిట్‌జర్‌ సూచించాడు, కనుక ఈ కార్యక్రమం, పసిపిల్లలు, పాకే పిల్లలు చప్పట్లు చరచడం, చేతులు ఊపడం,పాడటం, శరీర భాగాలను గుర్తించడం ఇంకా మరెన్నో చేసేవిధంగా ప్రోత్సహించబడుతుంది.

ఈ తరహా ఇంటరాక్టివ్‌ మరియు మల్టీ సెన్సరీ లెర్నింగ్‌ వల్ల ఇది ఎంతో మెరుగైనదిగా కనపడుతుంది. చిన్నారులు నేర్చుకోవడం మరింత వినోదాత్మకంగాను మరియు వారిపై ఇది ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపుతుందని రుజువు చేయబడింది. పిల్లలు సరాసరిన టీవీ చూసే సమయం కంటే తక్కువ సమయంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంతో తేలిగ్గా పూర్తిచేయవచ్చు. మీ పిల్లలు చదవడం నేర్చుకునే వరకు టీవీ సమయాన్ని పరిమితం చేయాలని మీ గట్టిగా సిఫారస్సు చేస్తున్నాం.

Humen Brain Development
 
We can read

మా పిల్లలకు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు?

బేబి యొక్క బ్రెయిన్‌ నాలెడ్జ్‌, ఉద్దీపనాల పెంపు, అభివృద్ధి అనేది గణనీయమైన వేగంగా ఉంఉటంది, జీవితం యొక్క మొదటి ఐదు సంవత్సరాల్లో ఇది 90శాతం వరకు ఉంటుంది.

భాషను నేర్చుకోవడానికి పాకే వయస్సు మరియు పాలు తాగే వయస్సే ఎంతో తేలికైంది, బ్రెయిన్‌ ప్రతిక్షణం కూడా ఎన్నో వేల సైనపోస్‌ను సృష్టిస్తుండటంతో -అది రాసేపదాన్ని, చదివే పదాన్ని ఏకకాలంలోపిల్లలు నేర్చుకునేందుకు, అది కూడా ఎంతో తేలిగ్గా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

బేబిలో విజువల్‌ ట్రాకింగ్‌ అభివృద్ధి చెందిన కొన్ని రోజుల తరువాత దీన్ని ప్రారంభించడం ఎంతో సరైన సమయం. సగం మంది బేబిస్‌లో విజువల్‌ ట్రాకింగ్‌ అనేది రెండు నెలల వయస్సులో ప్రారంభం అవుతుంది. 90శాతం బేబీస్‌లో విజువల్‌ ట్రాకింగ్‌ మూడు నెలల వయస్సులో ప్రారంభం అవుతుంది. తొలదశలోనే మరింత ఎక్కువ న్యూరో ప్లాస్టిసిటీ( వాతావరణానికి అనుగుణంగా మెదడు మార్పు చెందడం) ఉండటం వల్ల చదవడానికి సంబంధించి బ్రెయిన్‌ మరింత సమర్థంగా అభివృద్ధి చెందుతుంది, కనుక పిల్లవాడు భాషను ఎంత తేలిగ్గా మాట్లాడతాడో, అదేవిధంగా, అంతే సహజంగా చదవగలుగుతాడు.

 

మీరు ఏమి పొందుతారు?

యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! ప్రారంభించడం, ఎబిసిలను నేర్చుకోవడం ప్రారంభించినంత తేలిక. మీ పిల్లల చదివే సామర్థ్యానికి, పూర్తి ఉపకరణాలతో కూడిన డీలక్స్‌ కిట్‌ అడ్డే లేకుండా చేస్తుంది.

మీ పిల్లల కొరకు:

• యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! ఐదంచెల పూర్థిసాయి డివిడి రీడింగ్‌ సిస్టమ్‌. పూర్తిగా వినోదాత్మకంగా ఇంటిరాక్టివ్‌గా ఉండే వీడియోలు మీ పిల్లల్లో చదవడం మరియు వినోదాన్ని నింపుతాయి.

• ఐదు సెట్ల స్లెడింగ్‌ వర్డ్స్‌ కార్డులు. ప్రతి లెవల్‌లో ఉండే రీడ్‌ అండ్‌ ప్లే కార్డులు, మీ పిల్లలు నేర్చుకున్నదాన్ని గుర్తుచేస్తాయి.

• 5 లిఫ్ట్‌ ఎ ఫ్లాప్‌ బుక్‌లు:ప్రతి లెవల్‌తో పాటు ఉండే వర్డ్‌ మరియు పిక్చర్‌ బుక్‌లు, డివిడిలోని పరిచయం అయిన పదాలను కొత్త ఫార్మెట్‌లో పరిచయం చేస్తాయి.

• ఎర్లీ లెర్నింగ్‌ వర్క్‌ షాపు డివిడి: డాక్టర్‌ టిట్జర్‌ ఎర్లీ లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఫన్‌, మల్టీ సెన్సరీ విధానాన్ని మీతో పంచుకుంటారు.

• పేరెంట్స్‌ గైడ్‌: యువర్‌ బేబి కెన్‌ రీడ్‌! ప్రోగ్రామ్‌కు సంబంధించిన స్టెప్‌ బై స్టెప్‌ సూచనలను ఇస్తుంది.

• టీచింగ్‌ కార్డులు: మీ పిల్లలతో ఆడుకునేందుకు 15 ఫన్‌ గేమ్‌లను కలిగిన 83 డబుల్‌ సైడెడ్‌ ఇంటరాక్టివ్‌ కార్డులు.

• నా తొలి పదాలు- ఎదుగుతున్న హృదయాలకు 30 పదాలు. పేజీల్లో స్లైడర్స్‌ ఉన్న పుస్తకం పదాలను తేలిగ్గా, ఎంతో ఫన్నీగా నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది.


What you get